పెళ్ళాం లంజైతే 85
telugu stories kathalu novels పెళ్ళాం లంజైతే 85 రేపు స్కూల్స్ స్టార్ట్ అయినాక నుండి పాప కి స్కూల్ ఫీస్ కూడా కట్టలేవు అని తిడుతూ ఉంది....ఎప్పుడు పనుకుందో తెలియదు....తెల్లారి నాకన్నా ముందే లేచి నాకు కొఫి ఇచ్చి నిద్ర లేపింది....ఎప్పుడు నవ్వుతూ చూసే సీత ఫేస్ ఇప్పుడు బాధ గా నేను చూడలేక పోతున్న....అందుకే వెంటనే సీత దగ్గర కి వెళ్లి కిచెన్ లో నే గట్టిగా వాటేసుకుని "ప్లీస్ సీత...నువ్ బాధ పడితే నేను చూడలేకపోతున్నా....చక్రి ని మళ్ళీ అదే జాబ్ లో పెట్టేస్తా లే...ఇక మీదట తప్పు చేయొద్దని చెప్పు గట్టిగా...ముండు నువ్ హ్యాపీ గా ఉండు..."అని అనగానే ఒక్కసారిగా వెనక్కి తిరిగి "నిజం గానా" అంటూ నన్ను గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టి "ఓహ్...ఐ లవ్ యూ రామ్...థాంక్స్...."అని చెప్పి లోపలకి వెళ్లి చక్రి కి కాల్ చేసి విషయం చెప్పింది... అప్పటివరకు బాధగా